వార్తలకు తిరిగి వెళ్లండి

బిచ్కుంద మండల మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) మండల అధ్యక్షుడిగా మేత్రి హన్మాండ్లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన జిల్లా కమిటీకి ఆయన బుధవారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
సమాజ సేవే లక్ష్యంగా, ఎమ్మార్పీఎస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ సంఘం బాధ్యతను మరింత పెంచేలా చిత్తశుద్ధితో పని చేస్తానని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Comments
Loading comments...

