Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిఆర్ఎస్ నేత మహ్మద్ సాధిఖ్ క్షుద్రపూజలపై స్పందించారు

Follow Udayam on Google
anji kummari Aug 16, 2026 5:22 PM మహబూబ్‌నగర్General
బిఆర్ఎస్ నేత మహ్మద్ సాధిఖ్ క్షుద్రపూజలపై స్పందించారు - Udayam
చంద్రమండలం లో మనసులు చేరే యుగంలో క్షుద్రపూజలు ఏమిటి అని బిఆర్ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ ప్రశ్నించారు. మనసులు చంద్రమండలంలో చేరి పరిశీలన చేసె రోజుల్లో స్వయంగా రాష్ట్ర సిఎం, మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు పై క్షుద్రపూజలు చేసినట్లు ఆరోపణలు చేయడం చూస్తుంటే విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలు క్షుద్రపూజలకు నమ్మండి అనే సందేశం ఇవ్వడం చూస్తుంటే నేటి రాజకీయాలు ఎంత దిగజారయో అర్థం కాకుండా ఉందన్నారు.

Comments

G
Loading comments...