Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిఆర్ఎస్ నాయకుడిని సన్మానించిన రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
Syed Farooq Aug 15, 2026 6:18 PM మహబూబ్‌నగర్General
బిఆర్ఎస్ నాయకుడిని సన్మానించిన రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీ 5 వ వార్డు కు చెందిన సయ్యద్ మహమూద్ జన్మదిన సందర్భంగా హైదరాబాద్ లోని రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి నివాసంలో ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి కేక్ కట్ చేసి సయ్యద్ మహమూద్ కు తినిపించి శాలువాతో ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా యువత రాజకీయాల్లోకి రావాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో దేవా హబీబ్ అజ్ హర్ పాల్గొన్నారు

Comments

G
Loading comments...