Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిఆర్ఎస్ లో చేరికలే నిదర్శనం: మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
raju Aug 25, 2026 8:37 PM నిజామాబాద్General
బిఆర్ఎస్ లో చేరికలే నిదర్శనం: మాజీ ఎమ్మెల్యే - Udayam
కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందని చెప్పడానికి బి ఆర్ ఎస్ కోనసాగుతున్న చేరికలే నిదర్శనమని అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా పేర్కొన్నారు. మంగళవారం నిజామాబాద్ లోని 29వ డివిజను చెందిన పలువురు ఆయన సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొన్నారు.గణేశ్ గుప్తా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...