Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బి ఎల్ వో ల తో మున్సిపల్ కమిషనర్ సమావేశం

Follow Udayam on Google
Mohammad Sep 08, 2026 2:57 PM అనంతపురంGeneral
బి ఎల్ వో ల తో మున్సిపల్ కమిషనర్ సమావేశం - Udayam
మున్సిపాలిటీలోని 32 వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల డేటాను కలెక్ట్ చేయాలని సచివాలయ సిబ్బందికి, బిఎల్ఓ లకు మున్సిపల్ కమిషనర్ సురేంద్ర సూచించారు. మంగళవారం గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో బిఎల్వోలు , సచివాలయ సిబ్బందితో వారు సమీక్ష సమావేశం నిర్వహించారు. కమీషనర్ మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల దృశ్య వార్డుల్లో ఓటర్ డేటాను కలెక్ట్ చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...