Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 14, 2026 9:42 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
భవనంపై నుంచి పడి వ్యక్తి మృతి - Udayam
యినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బోయినపల్లి సీతారాంపురం సాయిబాబా కాలనీకి చెందిన పాలెం శ్రీనివాసరెడ్డి(57) అనే వ్యక్తి ఆదివారం భవనంపై నుంచి పడి ప్రమాదవశాత్తు మృతి చెందినట్లు ఎస్సై శివశంకర్ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు గత 7 సంవత్సరాలుగా తన కుటుంబంతో కలిసి సాయిబాబా కాలనీలోని ఓ ఇంట్లో 2వ అంతస్తులో నివసిస్తున్నట్లు పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...