వార్తలకు తిరిగి వెళ్లండి

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా కార్మికులకు అమలు కావలసినటువంటి సంక్షేమ పథకాలను పెండింగ్ లో ఉన్న క్లెయిమ్స్ ను వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు N.రమణారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
విశాఖ జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం విస్తృత సమావేశంలొ . రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పోరాట ఫలితంగా సంక్షేమ బోర్డు ఏర్పడిందన్నారు.
Comments
Loading comments...

