Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవిష్యత్తు కోసం అడవులను వన్యప్రాణులను కాపాడుకుందాం

Follow Udayam on Google
p.g.murthy Jul 28, 2026 3:46 PM మంచిర్యాలGeneral
భవిష్యత్తు కోసం అడవులను వన్యప్రాణులను కాపాడుకుందాం - Udayam
భవిష్యత్తు కోసం అడవులను వన్యప్రాణులను కాపాడుకుంమని లక్షెట్టిపేట రేంజ్ అటవీశాఖ అధికారి సాగరిక అన్నారు. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా మంగళవారం మధ్యాహ్నం లక్షెట్టిపేటలోని బాలికల జడ్పీ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలను నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మనిషి మనుగడకు అడుగులు వన్యప్రాణులు ముఖ్యమైనవని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శైలజ, అటవీ సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...