Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించం: ఎంపీ

Follow Udayam on Google
anji kummari Aug 22, 2026 7:30 PM మహబూబ్‌నగర్General
భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించం: ఎంపీ - Udayam
న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ అధ్యక్షతన జరిగిన నూతన జాతీయ పదాధికారుల సమావేశానికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన జాతీయ ఆఫీస్ బేరర్లు, తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...