Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భవానిపేట్ గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Saychi kumar Aug 27, 2026 12:49 PM కామరెడ్డిGeneral
భవానిపేట్ గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ - Udayam
పల్వంచ మండలంలోని భవానిపేట్ గ్రామంలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. జీపీఓ రాజశేఖర్ గ్రామస్తులకు స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. స్మార్ట్ కార్డుల ద్వారా అందుబాటులో ఉండే సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్డుల వినియోగం, వాటి ప్రయోజనాలపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సర్పంచ్ విజయస్వామి, ఉపసర్పంచ్ ఆశన్నగారి మంజులరమేష్ గౌడ్ వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...