వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి జిల్లా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు మంగళవారం దాడి చేశారు.
అద్దాలు, పూలకుండీలు ధ్వంసం చేసి, సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే అనిల్ చిత్రపటాలకు నల్లరంగు పూశారు. పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
Comments
Loading comments...

