Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలి: కలెక్టర్‌

Follow Udayam on Google
Anuroop Aug 27, 2026 10:43 PM యాదాద్రి భువనగిరిGeneral
భువనగిరి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెంచాలి: కలెక్టర్‌ - Udayam
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వైద్యులను ఆదేశించారు. గురువారం భువనగిరి అర్బన్‌ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాణ్యమైన సేవలతో ప్రజల్లో నమ్మకం పెంచాలని, హైరిస్క్‌ గర్భిణులపై ప్రత్యేక దృష్టి సారించి సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరిగేలా చూడాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...