వార్తలకు తిరిగి వెళ్లండి

స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద భువనగిరి కోట అభివృద్ధికి రూ.56.82 కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ లోక్‌సభలో తెలిపారు. ఇందులో ఇప్పటికే రూ.5.68 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.
పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధి, చారిత్రక వారసత్వ పరిరక్షణ ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలని మంత్రి పేర్కొన్నారు.
Comments
Loading comments...

