వార్తలకు తిరిగి వెళ్లండి

భువనగిరిలో జరిగిన ఏఐటీయూసీ యాదాద్రి జిల్లా 3వ మహాసభలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బోలగాని సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఎండీ ఇమ్రాన్ ఎన్నికయ్యారు.
ఉపాధ్యక్షులు, సహాయ కార్యదర్శులు, కోశాధికారితో పాటు 42 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకున్నారు. లేబర్ కోడ్ల రద్దు, ప్రైవేటీకరణ నిలిపివేత, కనీస వేతనాల అమలు, కార్మిక సంక్షేమంపై తీర్మానాలను ఆమోదించారు.
Comments
Loading comments...

