వార్తలకు తిరిగి వెళ్లండి

తాడూరు మండలం మేడిపూర్ చెరువుకు కేఎల్‌ఐ 28వ ప్యాకేజీ డిస్ట్రిబ్యూషన్ కెనాల్ ద్వారా నీటిని తరలించేందుకు చేపట్టిన భూసేకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ఇవాళ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న కలెక్టర్, కాలువకు బదులుగా పైపులైన్ ద్వారా నీటిని తరలించే ప్రతిపాదనను సాంకేతికంగా పరిశీలించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

