Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూసార పరిరక్షణపై ఖేత్ బచావో అభియాన్

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:34 AM సిద్దిపేటGeneral
భూసార పరిరక్షణపై ఖేత్ బచావో అభియాన్ - Udayam
జగదేవపూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో సర్పంచ్ కవిత లోలకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఖేత్ బచావో అభియాన్ నిర్వహించారు. భూసారాన్ని కాపాడేందుకు భూ సంరక్షణ చర్యలు చేపట్టాలని ఏవో వసంత రావు సూచించారు. సమతుల్య ఎరువుల యాజమాన్యం, సేంద్రియ వ్యవసాయ విధానాలు పాటించాలని తెలిపారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త పల్లవి, ఏఈఓ కిరణ్, వ్యవసాయ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...