వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి జిల్లాలో సీఎంఆర్ ధాన్యం, బియ్యం నిల్వలపై నిరంతర పర్యవేక్షణకు అధికారులు చర్యలు చేపట్టారు. మిల్లుల్లో ధాన్యం నిల్వలు, బియ్యం ఉత్పత్తి, సీఎంఆర్ అప్పగింతలను సాంకేతిక విధానంలో పరిశీలించనున్నారు.
ప్రతి బుధవారం అధికారులు క్షేత్రస్థాయిలో మిల్లులను తనిఖీ చేసి నిల్వలను పరిశీలిస్తారు. జిల్లాలో 10 బాయిల్డ్, 30 రా రైస్ మిల్లులు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

