వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో దుర్గామాత ఆగమనం వేడుకలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారి విగ్రహాన్ని భారీ ఊరేగింపుగా తీసుకురాగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేడ్కర్ సెంటర్‌కు ఊరేగింపు చేరుకోవడంతో ప్రాంతం జనసంద్రంగా మారింది.
భక్తులు అమ్మవారికి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆగమనంతో పట్టణంలో భక్తి, ఉత్సాహం నెలకొంది.
Comments
Loading comments...

