Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూముల సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నాం జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 20, 2026 8:05 PM నిర్మల్వాణిజ్యం
భూముల సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నాం జిల్లా కలెక్టర్ - Udayam
భూముల సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలో జరుగుతున్న భూముల సర్వేపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటివరకు పూర్తి చేసిన భూముల సర్వే, చేయాల్సిన సర్వే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రెవెన్యూ మ్యాపులు లేని గ్రామాల ఇబ్బందులు తొలగిస్తామన్నారు

Comments

G
Loading comments...