వార్తలకు తిరిగి వెళ్లండి

భూముల రీ సర్వే ప్రక్రియను రెవెన్యూ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.ఇప్పటికే సర్వే పూర్తయిన గ్రామాల రికార్డులను సంబంధిత తహసీల్దార్లకు అందజేయాలని అన్నారు. క్షేత్రస్థాయిలో భూముల వివరాలను పక్కాగా సేకరించి, నిర్దేశిత లక్ష్యంతో పారదర్శకంగా రీసర్వే పూర్తి చేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

