Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలి - MRO

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 9:28 PM విజయనగరంGeneral
భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలి - MRO - Udayam
భూముల రీ సర్వేకు రైతులు సహకరించాలని విజయనగరం జిల్లా రేగడి ఆముదాలవలస MRO‌ ఈశ్వరరావు కోరారు. బుధవారం కొర్లవలస గ్రామంలో భూ రీ సర్వే ప్రారంభించి మాట్లాడుతూ ఆడంగల్‌ ప్రాప్తికి భూ రీ సర్వే పక్కాగా ఉండాలన్నారు. దస్త్రాలు ప్రాప్తికి ముందుగా కొలతలు వేసి ఆన్‌లైన్‌లో పొందుపరచాలని సూచించారు. భూ సమస్యలు ఉన్న రైతులకు వద్ద నుంచి స్టేట్మెంట్‌ రికార్డ్‌ చేసి పరిష్కరించి కొలతలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...