Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూముల రీ సర్వే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్

Follow Udayam on Google
Sircilla jilla news Aug 25, 2026 4:42 PM రాజన్న సిరిసిల్లGeneral
భూముల రీ సర్వే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ - Udayam
భూ భారతి కింద చేపడుతున్న భూముల రీ సర్వే పనులను కచ్చితత్వంతో, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. గంభీరావుపేట మండలం కుర్దులింగంపల్లిలో రోవర్ యంత్రంతో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు గంభీరావుపేట మండలం గజసింగవరంలో గ్రామ బోర్‌వెల్ వద్ద చేపడుతున్న రీచార్జ్ నిర్మాణ పనులను కూడా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పరిశీలించారు

Comments

G
Loading comments...