వార్తలకు తిరిగి వెళ్లండి

సూర్యుడిపై సంభవించిన భారీ విస్ఫోటాల కారణంగా ఆదివారం భూమిని శక్తిమంతమైన సౌర తుపాను తాకనున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దీనివల్ల ఉపగ్రహాలు, రేడియో సంకేతాలు, నేవిగేషన్ వ్యవస్థలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.
అమెరికా వాతావరణ సంస్థ (నోవా) అంచనా ప్రకారం ఇది మోస్తరు స్థాయి భూఅయస్కాంత తుపానుగా మారొచ్చని, భారత్‌లో దీని ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

