Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూమి సమస్య పరిష్కరించాలని ప్రజావాణిలో వినతి

Follow Udayam on Google
RR REDDY Aug 31, 2026 11:40 AM నిజామాబాద్General
భూమి సమస్య పరిష్కరించాలని ప్రజావాణిలో వినతి - Udayam
ప్రజాపాలన కార్యక్రమంలో తన భూమి వేరే వ్యక్తుల పేరుపై చూపిస్తున్నట్లు దరఖాస్తు చేసి ఏడాది అవుతున్నా సమస్య పరిష్కారం కాలేదని చిన్న వాల్గోట్ గ్రామానికి చెందిన గుండ్ల లింగయ్య తెలిపారు. తన భూమిని తన పేరుపై నమోదు చేసి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం సిరికొండ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి హాజరై వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...