వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి కేటాయిస్తామని ఆ పార్టీ కరీంనగర్ జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ స్పష్టం చేశారు.
పార్టీ అధ్యక్షురాలు కవితమ్మ ప్రవేశపెట్టిన 'భూలక్ష్మి' పథకం ద్వారా సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం సాధ్యమవుతాయని పేర్కొన్నారు. భూమి లేని నిరుపేదల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు తమ పార్టీ నిరంతరం పోరాడుతుందని వెల్లడించారు.
Comments
Loading comments...

