Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూకబ్జాదారులు కూటమిపై మాట్లాడటం హాస్యాస్పదం: మక్కెన

Follow Udayam on Google
T. SRINU BABU Aug 26, 2026 5:11 PM పల్నాడుGeneral
భూకబ్జాదారులు కూటమిపై మాట్లాడటం హాస్యాస్పదం: మక్కెన - Udayam
భూకబ్జాలు చేసి జైలుకెళ్లిన వైసీపీ నాయకులు నేడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని వినుకొండ మాజీ ఎమ్మెల్యే, జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు మండిపడ్డారు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రూ.240 కోట్లతో పల్నాడుకు రక్షిత మంచినీటి పథకాలు తెస్తుంటే ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...