వార్తలకు తిరిగి వెళ్లండి

తాను ఎక్కడైనా ఒక్క గజం భూమి కబ్జా చేసినట్లు నిరూపించినా తక్షణమే తన పదవికి రాజీనామా చేస్తానని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి స్పష్టం చేశారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే తనపై కొందరు నిరాధారమైన, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఆధారాలు ఉంటే బయటపెట్టాలని ఆయన ప్రత్యర్థులకు సవాల్ విసిరారు.
Comments
Loading comments...

