Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా పని చేయండి -కలెక్టర్

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Aug 24, 2026 6:59 PM శ్రీసత్యసాయి జిల్లావాణిజ్యం
భూగర్భ జలాల పెంపే లక్ష్యంగా పని చేయండి -కలెక్టర్ - Udayam
జిల్లాలో నీటి ఎద్దడి తలెత్తకుండా, భూగర్భ జలాలను నిరంతరం పెంచడమే లక్ష్యంగా పనిచేయాలని అధికారులను ఆదేశించిన శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్. కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఎల్నినో పరిస్థితులు ఉన్నందున, రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు వెంటనే జిల్లాలోని అన్ని చెరువులలో ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద అవసరమైన రిపేర్లన్నీ త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...