వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో 'భూభారతి' భూముల రీ-సర్వే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మేడ్చల్, ఘట్కేసర్, కీసర మండలాల్లో మూడు గ్రామాలు.. అలాగే మూడుచింతలపల్లి, శామీర్ పేట్ మండలాల్లో ఒక్కో గ్రామం చొప్పున మొత్తం 11 గ్రామాల్లో రెవెన్యూ అధికారులు ఈ రీ-సర్వే పనులను చేపట్టారు.
ఈమేరకు ఇవాళ కిష్టాపూర్ గ్రామంలో జరుగుతున్న ఈ సర్వేను జిల్లా అ. కలెక్టర్ విజయేందర్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
Comments
Loading comments...

