వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి కార్యక్రమంలో భాగంగా భూముల సమగ్ర సర్వే నిర్వహణకు మండలంలోని జలాల్పూర్, గూడూరు, గోవిందాపూర్, చందాపూర్ గ్రామాలను ప్రభుత్వం ఎంపిక చేశారు.
ఈ సర్వేకు సంబంధించి ఆయా గ్రామాలకు అనుసంధానంగా ఉన్న కరేగాం, ఎడ్బిడ్, వెంకటాపూర్ ల్లో సోమవారం గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు భూభారతి సర్వే ప్రక్రియ, భూముల వివరాల నమోదు చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

