Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సమస్యలతో రైతులకు పథకాలు దూరం

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 10:00 AM జయ శంకర్ భూపాలపల్లి General
భూ సమస్యలతో రైతులకు పథకాలు దూరం - Udayam
గోరికొత్తపల్లి కేంద్రంలో భూ సమస్యల కారణంగా రైతులు ప్రభుత్వ పథకాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వే నంబర్, సాదాబైనామా, ప్రైవేట్‌ వ్యక్తుల పేర్లతో ఉన్న భూముల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు భూ రీ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించినా అమలు జరగడం లేదని విమర్శలు వస్తున్నాయి. భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...