Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సేకరణ వేగవంతం చేయాలి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 08, 2026 6:51 PM నాగర్ కర్నూల్General
భూ సేకరణ వేగవంతం చేయాలి - Udayam
డిండి ఎత్తిపోతల పథకానికి అవసరమైన భూసేకరణ ప్రక్రియను ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు. ఐడీఓసీలో నిర్వహించిన సమీక్షలో భూసేకరణ, పెగ్ మార్కింగ్, పరిహారం, ఆర్‌అండ్‌ఆర్‌ ప్రక్రియల పురోగతిపై ఆరా తీశారు. భూముల హద్దులను స్పష్టంగా నిర్ధారించి పెగ్ మార్కింగ్ పూర్తి చేయాలన్నారు.

Comments

G
Loading comments...