Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

Follow Udayam on Google
babu varun Aug 21, 2026 5:50 PM రాజన్న సిరిసిల్లGeneral
భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలి - Udayam
రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, నీటి పారుదల శాఖ అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం నుంచి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.

Comments

G
Loading comments...