వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని ఈశ్వరమాదారం రెవెన్యూ పరిధిలో కొనసాగుతున్న సమగ్ర భూ రీసర్వే పనులను కలెక్టర్ దివాకర్ శుక్రవారం పరిశీలించారు.
ఎమ్మార్వో సైదులుతో కలిసి సర్వే ప్రక్రియను పరిశీలించి, సరిహద్దు రైతుల సూచనలు తీసుకుంటూ ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆరి జ్యోతి, సర్వేయర్, జీపీవోలు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

