Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ మాఫియాపై రైతుల ధర్నా.. మద్దతుగా BRS నేతలు

Follow Udayam on Google
Gaurav Bidkar Aug 14, 2026 2:34 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
భూ మాఫియాపై రైతుల ధర్నా.. మద్దతుగా BRS నేతలు - Udayam
శామీర్‌పేట్ మండలం బొమ్మరాసిపేటలో భూ మాఫియా అక్రమాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రైతులు శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాగా, రైతులకు మాజీ మంత్రి మల్లారెడ్డి, బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, రాగిడి లక్ష్మారెడ్డి, పీఏసీఎస్ ఛైర్మన్ మధుకర్‌రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.

Comments

G
Loading comments...