వార్తలకు తిరిగి వెళ్లండి

భూ భారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం నారాయణపురంలో రీ సర్వేపై రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
బేతుపల్లిలో 6 వేల ఎకరాల రీ సర్వే పూర్తయిందన్నారు. అభ్యంతరాల స్వీకరణ తర్వాతే భూధార్ కార్డులు ఇస్తామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర టీ.ఎస్, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

