వార్తలకు తిరిగి వెళ్లండి
భూ భారతి అక్రమాలపై బీఆర్‌ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఆధారాలను బయటపెట్టారు. గజ్వేల్ పట్టణంలో రాధ అనే వృద్ధురాలికి చెందిన భూమిని ఆమెకు తెలియకుండానే ఇతరుల పేరుతో రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు.
కేవలం 10 రోజుల్లోనే ఆమె భూమిని ఆమెకు కాకుండా చేశారని మండిపడ్డారు. ధరణిని తొలగించి భూ భారతి తీసుకురావడానికి ఇదే ప్రధాన కారణమని హరీష్ రావు విమర్శించారు.
Comments
Loading comments...

