Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి

Follow Udayam on Google
సద్దల ఆదినారాయణ Sep 12, 2026 6:54 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి - Udayam
శ్రీ సత్య సాయి జిల్లా ముదిగుబ్బ మండలం గుంజేపల్లె రెవెన్యూ పొలంలో జాతీయ రహదారి కానుకొని ఉన్న ప్రభుత్వ భూమిని ఆక్రమించినవారిపై చర్యలు తీసుకోవాలని బిజెపి కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ నాయుడు రెవెన్యూ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ గుంజేపల్లి రెవెన్యూ 929 ఏ, 929,13 ఏ,929,14బి 40ఎకరాలపైకి 2.50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.

Comments

G
Loading comments...