Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేపు విశాఖకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 12, 2026 3:22 PM విశాఖపట్నంGeneral
రేపు విశాఖకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ - Udayam
కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈ నెల 13న విశాఖపట్నం రానున్నారు. ఉదయం 7.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుని, 8.30 గంటలకు యెండాడలోని ప్రైవేట్ హోటల్‌కు వెళ్లనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3.15 గంటల వరకు గజ్ అవార్డు స్టీరింగ్ కమిటీ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. అనంతరం విమానంలో ఢిల్లీకి తిరుగు ప్రయాణం కానున్నారు.

Comments

G
Loading comments...