వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం భూపతిపూర్ గ్రామపంచాయతీ పరిధిలో శనివారం చేయూత పెన్షన్ దరఖాస్తుల పరిశీలన నిర్వహించారు. రాయికల్ ఎంఈవో శ్రీపతి రాఘవులు ఆధ్వర్యంలో దరఖాస్తుదారుల అర్హత, యోగ్యత పత్రాలు, అవసరమైన ధ్రువపత్రాలను పరిశీలించారు.
పంచాయతీ సెక్రటరీ కడకుంట్ల ఆదిత్య పరిశీలనలో సహకరించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారుల వివరాలను నిబంధనల ప్రకారం నమోదు చేశారు.
Comments
Loading comments...

