Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు భూమిపూజ

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 13, 2026 7:21 PM హైదరాబాద్తెలంగాణ
కూకట్‌పల్లిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించారు. హైదరాబాద్ పరిధిలోని పేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చే లక్ష్యంతో ఈ నిర్మాణాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Comments

G
Loading comments...