వార్తలకు తిరిగి వెళ్లండి

మునిపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ఏఎంసీ చైర్మన్ మంతూర్ సుధాకర్ రెడ్డి సోమవారం భూమిపూజ నిర్వహించారు.
ప్రజా ప్రభుత్వంలో ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేరుతుందని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని ఆయన తెలిపారు.
Comments
Loading comments...

