Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ

Follow Udayam on Google
Devender Bale Sep 26, 2026 8:40 PM జగిత్యాలతెలంగాణ
బహుజనుల ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ - Udayam
చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తితో తెలంగాణలో భూమి హక్కుల కోసం మళ్లీ పోరాటం చేస్తామని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్ అన్నారు. మోరపల్లిలో ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి రజక సంఘ నాయకులు, మహిళలు, గ్రామస్తులు, బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. భూమి, భుక్తి, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఐలమ్మ చేసిన పోరాటం స్ఫూర్తిదాయకమని దావ వసంత సురేష్ తెలిపారు.

Comments

G
Loading comments...