Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భట్టిప్రోలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల

Follow Udayam on Google
C.JHAN Aug 25, 2026 9:37 PM బాపట్లGeneral
భట్టిప్రోలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల - Udayam
భట్టిప్రోలు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్‌ల లిస్టులు డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేశారని భట్టిప్రోలు ఎంపీడీవో వెంకట రమణ తెలిపారు. మంగళవారం భట్టిప్రోలు పంచాయతీ కార్యాలయంలో ఎంపీడీవో మాట్లాడుతూ.. ఆయా గ్రామ పంచాయతీలలో పబ్లికేషన్ చేసిన సదరు ఓటర్ లిస్టులను ఓటర్లు పరిశీలించుకొని ఏమన్నా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 28 వ తేదీ శుక్రవారం లోపు తెలియజేయాలని ఎంపీడీవో అన్నారు.

Comments

G
Loading comments...