Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భట్టి రూ.200 కోట్లు 'యంగ్ ఇండియా స్కూళ్ల' కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 15, 2026 1:58 PM ఖమ్మంGeneral
భట్టి రూ.200 కోట్లు 'యంగ్ ఇండియా స్కూళ్ల' కోసం కేటాయిస్తున్నట్లు ప్రకటించారు - Udayam
ఖమ్మం వేదికగా జరిగిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు 'యంగ్ ఇండియా స్కూళ్ల' ఏర్పాటు కోసం రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. నాణ్యమైన విద్యతో పాటు, ప్రజలకు మెరుగైన వైద్య సేవలను ఉచితంగా అందిస్తున్నామన్నారు. పేదలకు మెరుగైన వసతులు కల్పించడమే అని ఆయన అన్నారు.

Comments

G
Loading comments...