వార్తలకు తిరిగి వెళ్లండి

భట్నవిల్లిలో జరగాల్సిన బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. అంబాజీపేట M.మొసలపల్లికి చెందిన 16 ఏళ్ల బాలికకు, భట్నవిల్లి యువకుడితో చర్చిలో పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
చైల్డ్ హెల్ప్ లైన్ 1098 సమాచారంతో కోఆర్డినేటర్ శ్రీనివాసరావు, ICDS సూపర్వైజర్ వెంకటలక్ష్మి అక్కడికి చేరుకొని ఇరు కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇచ్చి పెళ్లిని నిలిపివేయించారు
Comments
Loading comments...

