Udayam Digital
Menu

భర్త రెండో పెళ్లిని అడ్డుకున్న మొదటి భార్య

Shruthi Nov 22, 2026 6:40 PM జాతీయంGeneral
భర్త రెండో పెళ్లిని అడ్డుకున్న మొదటి భార్య - Udayam Digital
ఉత్తరప్రదేశ్‌లోని ఏటా జిల్లాలో జరిగిన ప్రభుత్వ సామూహిక వివాహ కార్యక్రమంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. తనకు చట్టబద్ధంగా విడాకులు ఇవ్వకుండానే 26 ఏళ్ల భర్త మరో వివాహానికి సిద్ధమయ్యాడని ఆరోపిస్తూ మొదటి భార్య వేదిక వద్దకు చేరుకుని పెళ్లిని అడ్డుకుంది. ప్రభుత్వ పథకం ప్రయోజనాలను మోసపూరితంగా పొందేందుకే అతను ఈ పెళ్లి చేసుకుంటున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Comments

G
Loading comments...