వార్తలకు తిరిగి వెళ్లండి

భరణి నక్షత్రాన్ని పురస్కరించుకుని ధర్మపురిలోని శ్రీ యమధర్మరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పురుషసూక్తం, శ్రీలక్ష్మీ సూక్తం, మన్యసూక్తంతో అభిషేకం, ఆయుష్యహోమం, హారతి, మంత్రపుష్పం కార్యక్రమాలు వైభవంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు, అర్చకులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

