బహ్రెయిన్‌లో అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడి

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. బహ్రెయిన్‌లోని అల్-రిఫా, అవాలి అమెరికా స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రకటించింది. అమెరికా దురాక్రమణ, తమ గగనతల ఉల్లంఘనలకు ప్రతీకారంగా ఈ దాడులు చేపట్టినట్లు వెల్లడించింది.
ఈ దాడిలో పౌర పారిశ్రామిక కేంద్రం దెబ్బతిన్నట్లు బహ్రెయిన్ తెలిపింది.
Comments
Loading comments...
