వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మండలం బీబీ రాజుపల్లి (గుట్టలపల్లె) గ్రామానికి చెందిన నిరుపేద పారిశుద్ధ్య కార్మికుడు దొనకొండ రాజన్న పక్షవాతానికి గురయ్యారు.
విషయం తెలుసుకున్న శంకర్రావుపేటకు చెందిన సామాజిక సేవకుడు ఎడమల భోజేందర్ రెడ్డి మానవత్వంతో స్పందించి వైద్య ఖర్చుల కోసం రూ.5 వేల ఆర్థిక సహాయం అందించారు. ఎడమల ఎల్లారెడ్డి జ్ఞాపకార్థం ఈ సహాయాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు.
Comments
Loading comments...

